Hardik Pandya Speaks On The 'Koffee With Karan' Controversy || Oneindia Telugu

2020-01-13 59

Hardik Pandya finally opens up on 'Koffee with Karan' controversy.
#hardikpandya
#koffeewithkaran
#klrahul
#hardikpandyainjury
#hardikpandyaengagement
#KoffeeWithKaranControversy
#karanjohar
#telugucricketnews
#teamindia
#ipl2020

జనవరి 1న తన ప్రేయసి నటాషాతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యా సంతోషంలో మునిగి తేలుతున్నాడు. కొత్త ఏడాదిలోని తొలి పది రోజులు పాండ్యా జీవితంలో సంతోషంగా గడిచాయి. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం తలదించుకునే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 'కాఫీ విత్‌ కరణ్‌' చాట్‌షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాండ్యాపై బీసీసీఐ నిషేధం విధించి విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో జట్టులోనూ స్థానం కూడా కోల్పోయాడు.